Press Release

RamazanFastingOneHourBreak Download

One hour break for the employees during Ramazan Fasting

రంజాన్ నెల సందర్భంగా ఈనెల 18వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఉపవాసాల సందర్భంగా ముస్లిం ఉద్యోగ ఉపాధ్యాయులకు తమ డ్యూటీ నుంచి ఒక గంట ముందుగా ఇంటికి వెళ్లడానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.